(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.255. అధ్యాయః 255
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జ్ఞానాదిప్రశంసాపరవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వ్యాస ఉవాచ। 12-255-0x(6260)(75620)
సృజతే త్రిగుణాన్సత్వం క్షేత్రజ్ఞస్త్వధితిష్ఠతి।
గుణాన్విక్రియతే సర్వానుదాసీనవదీశ్వరః॥ 12-255-1(75621)
స్వభావయుక్తం తత్సత్వం యదిమాన్సృజతే గుణాన్।
ఊర్ణనాభిర్యథా సూత్రం సృజతే తంతువద్గుణాన్॥ 12-255-2(75622)
ప్రధ్వస్తా న నివర్తంతే ప్రవృత్తిర్నోపలభ్యతే।
ఏవమేకే వ్యవస్యంతి నివృత్తిరితి చాపరే॥ 12-255-3(75623)
ఉభయం సంప్రధార్యైతదధ్యవస్యేద్యథామతి।
అనేనైవ విధానేన భవేద్గర్భశయో మహాన్॥ 12-255-4(75624)
అనాదినిధనం నిత్యం తం బుద్ధ్వా విచరేన్నరః।
అక్రుధ్యన్నప్రహృష్యంశ్చ నిత్యం విగతమత్సరః॥ 12-255-5(75625)
ఇత్యేవం హృదయగ్రంథిం బుద్ధిచింతామయం దృఢం।
అతీత్య సుఖమాసీత అశోచంశ్ఛిన్నసంశయః॥ 12-255-6(75626)
తాంయేయుః ప్రచ్యుతాః పృథ్వ్యాం యథా పూర్ణాం నదీం నరాః।
అవగాఢా హ్యవిద్వాంసో విద్ధి లోకమిమం తథా॥ 12-255-7(75627)
న తు తాంయతి వై విద్వాన్స్థలే చరతి తత్త్వవిత్।
ఏవం యో విందతేఽఽత్మానం కేవలం జ్ఞానమాత్మనః॥ 12-255-8(75628)
ఏవం బుద్ధ్వా నరః సర్వం భూతానామాగతిం గతిం।
సమవేక్ష్య చ వైషంయం లభతే శమముత్తమం॥ 12-255-9(75629)
ఏతద్వై జన్మసామర్థ్యం బ్రాహ్మణస్య విశేషతః।
ఆత్మజ్ఞానం శమశ్చైవ పర్యాప్తం తత్పరాయణం॥ 12-255-10(75630)
ఏతద్బుద్ధ్వా భవేద్బుద్ధః కిమన్యద్బుద్ధలక్షణం।
విజ్ఞాయైతద్విముచ్యంతే కృతకృత్యా మనీషిణః॥ 12-255-11(75631)
న భవతి విదుషాం మహద్భయం
యదవిదుషాం సుమహద్భయం పరత్ర।
న హి గతిరధికాఽస్తి కస్యచి
ద్భవతి హి యా విదుషః సనాతనీ॥ 12-255-12(75632)
లోకమాతురమసూయతే జన
స్తత్తదేవ చ నిరీక్ష్య శోచతే।
తత్ర పశ్య కుశలానశోచతో
యే విదుస్తదుభయం కృతాకృతం॥ 12-255-13(75633)
యత్కరోత్యనభిసంధిపూర్వకం
తచ్చ నిర్ణుదతి ---
న ప్రియం తదుభయం న చాప్రియ
తస్య తజ్జనయతీహ కుర్వతః॥ ॥ 12-255-14(75634)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 255॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-255-2 ఊర్ణనాభిర్యథా సత్వమితి ట. డ. పాఠః॥ 12-255-7 నాత్యేయుః ప్రచ్యుతా ఇతి ధ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.